ట్వేలి మండల పరిధిలోని అటవీ గ్రామం మల్లెమడుగులో వేమన తపస్సు చేసిన వూడలమర్రి ఉంది. రెండు ఎకరాలకు పైగా స్థలంలో ఇది విస్తరించి ఉంది. యోగివేమన తపస్సు చేసిన ప్రదేశాల్లో మల్లెమడుగు వూడలమర్రి ఒకటని అక్కడున్న శాసనం ద్వారా తెలుస్తోంది. ఆయన తల్లి చిట్వేలి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. వేమన.. వివిధ ప్రాంతాల్లో జ్ఞానోదయం కోసం తపస్సు చేసి వేమన శతకాలు, రచనలు సాగించారు. చిట్వేలి పరిసర ప్రాంతాల గురించి ఒక పద్యంలో వివరించారు. అంతటి ప్రాధాన్యం, విశిష్టత ఉన్న ప్రదేశాలు కనుమరుగైపోకుండా చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.[2] ఇది మండల కేంద్రమైన చిట్వేలు నుండి 32 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజంపేట నుండి 59 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 13 ఇళ్లతో, 28 జనాభాతో 3103 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 17, ఆడవారి సంఖ్య 11. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593628[3].పిన్ కోడ్: 516104.
మల్లెమడుగు గ్రామ విస్తీర్ణత ఎంత?
Ground Truth Answers: రెండు ఎకరాలకు పైగా3103 హెక్టార్ల3103 హెక్టార్ల
Prediction: